ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెలియాపుట్టి తాసిల్దార్ కు ఘనసత్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:42 PM

మెలియాపుట్టి మండల కేంద్రంలో తాసిల్దార్ హనుమంతరావుకు పాతపట్నం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి శరత్ ఘనంగా సత్కరించారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయనను దుస్సాలువాతో సత్కరించి అనంతరం మాట్లాడుతూ. మండలంలోని రెవెన్యూ సమస్యలు పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సహకరించాలని కోరినట్లు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com