ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరపల్లి తహశీల్దార్ ‌గా కే. రాజ్యలక్ష్మి బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 06:18 PM

దేవరపల్లి తహశీల్దార్ ‌గా కే. రాజ్యలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించారు. కార్యాలయ సిబ్బంది తహశీల్దార్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com