ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ దుర్గలమ్మకు శ్రావణమాసం శుక్రవారం పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:40 PM

రామసముద్రం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వెలసిన శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి పూలతో విశేషాలు అలంకరణ చేశారు. శ్రావణ శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించారు. అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com