ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్ల వెంట విధి కుక్కలు - ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:19 PM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని జాతీయ రహదారిపై, పలు విధులలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జాతీయ రహదారిపై ఒక్కసారిగా గుంపులు గుంపులుగా రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు కింద పడిపోతున్నారని ప్రజలు అంటున్నారు. శనివారం కూడా ఇలా పదుల సంఖ్యలో కుక్కలు అరుచుకుంటు తిరుగుతున్నాయి. పిల్లలు, వృద్దులు, వాహనదారులు ఇబ్బందులను గమనించి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com