ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయం ఇది:అచ్చన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 09:18 PM

ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయం ఇది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత హాకీ జట్టు 2-1 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుపొందిన శుభ సందర్భంగా భారత హాకీ జట్టు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు.నైపుణ్యం, పట్టుదలతో రెండో సారి ఒలింపిక్స్ లో విజయం సాధించి దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన క్రీడాకారులందరికీ రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com