ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 07:29 PM

జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం మందస మండలం జిటిడబ్ల్యూ ఏ హెచ్ పాఠశాలలో విద్యార్థులకు గురువారం కంటి పరీక్షలను నేత్ర వైద్యాధికారి రోనంకి వెంకటరమణ నిర్వహించారు. పాఠశాలలో ఉండే 125 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి దృష్టిలోపం ఉండటంతో వారికి కళ్ళ అద్దాలకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com