ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ కప్ జట్టులో ధోనీ ఉంటే కప్ మనదే

national |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 12:49 PM

జహీర్ ఖాన్ ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడాలనుకునే వారి జాబితాలో తాజాగా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ చేరాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని కంటే మెరుగ్గా ఆడేవారు మరెవ్వరూ లేరని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com