ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 12:08 PM

అసెంబ్లి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నేతలు హాజరయ్యారు. శాసనసభ షెడ్యూల్‌ ఖరారుపై బీఏసీ సమావేశంలో చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com