ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 03:57 PM

రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం -1 మేజర్ గ్రామపంచాయతీలోని ఎస్ కే ఆర్ నగర్, పార్వతీపురం, వెంకట్వశ్వరాపురంలో గురువారం రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం పర్వదించారు. గ్రామస్తులు వారికి సమస్యలను విన్నవించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com