ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ డిగ్రీ కళాశాలో వన మహోత్సవ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 03:26 PM

ఉరవకొండ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళాశాల మైదానం ఆవరణలో దాదాపు 700 మొక్కలను విద్యార్థులు నాటారు. వన్య సంరక్షణ, పర్యావరణ సంరక్షణ పై కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. వృక్షో రక్షితి రక్షితః అనే నినాదంతో ప్రతి ఒక్కరు మొక్కలను నాటే బాధ్యతను తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com