ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనాధ వృద్ధాశ్రమంలో వస్త్రాలు, పళ్ళు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 11:17 AM

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వై. యస్. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజాం పట్టణంలో గల మాధవ బజార్ రోడ్డులో వద్ద ఉన్న వై. యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజేష్ వైసీపీ నాయకులు, కార్యకర్తలుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజాం పట్టణంలో గల అనాధ వృద్ధాశ్రమంలో ఆయన చేతుల మీదుగా వస్త్రాలు, పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com