ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి లోకేశ్ ను కలిసిన జయచంద్ర రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 11:49 AM

మంత్రి నారా లోకేశ్ను సోమవారం రాత్రి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులను జయచంద్రారెడ్డి మంత్రికి వివరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com