ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌలురైతులకు గుర్తింపుకార్డు ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 12:26 PM

కౌలురైతులకు గుర్తింపుకార్డులు తప్పనిసరిగా ఉండాలని ఏడీఏ కె.మహరాజన్‌ తెలిపారు. బుధవారం గజపతినగరం మండలంలోని పాతబగ్గాంలో కౌలురైతులకు గుర్తింపుకార్డులపై అవగాహనకల్పించారు. ఈసందర్భంగా ఈ కార్డుల ఆవశ్యకతను వివరంచారు.కార్యక్రమంలో ఏవో ధనలక్ష్మి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com