ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరంలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:37 AM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ కార్యాలయాల శిలాఫలకాలను జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం టూటౌన్‌లో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జనసేన, టీడీపీకి చెందిన అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ప్రశాంతమైన భీమవరంలో ఈ దుశ్చర్య దారుణమని స్థానికులు మండిపడ్డారు.  


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com