ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:31 AM

శ్రీవారి దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను ఈవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com