ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీఆర్ఎస్ ఎక్సలెంట్ పాఠశాలను తనిఖీ చేసిన జాయింట్ సెక్రెటరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 01:59 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలోని ఏపీ ఆర్ ఎస్ ఎక్సలెంట్ పాఠశాలను గురువారం ఏపీఆర్ఈఐ సొసైటీ జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ జుబేదుల్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించనున్న నాణ్యమైన భోజనం తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో ఈ విద్యా సంవత్సరంలో బోధనా విధానాలపై ప్రిన్సిపల్ మురళీధర్ బాబుతో సమావేశమాయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com