ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా కొనసాగిన దేవర ఎద్దుల వేల్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 12:04 PM

అనంతపురం జిల్లా, తనకల్లు మండలంలోని రాచినేపల్లి గ్రామంలో ఆదివారం దేవర ఎద్దుల వేల్పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాచినేపల్లి గ్రామస్థులంతా దేవర ఎద్దుల వేల్పును పెద్దఎత్తున నిర్వహించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com