అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారికి జీతాలను నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచాలని పిసిసి మీడియా చైర్ మెన్ తులసిరెడ్డి కోరారు. ఆదివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ మహెూన్నతమైందన్నారు. అంగన్వాడీలకు ఇస్తున్న జీతాలు చాలా తక్కువ అన్నారు. నూతన టిడిపి ప్రభుత్వమైనా అంగన్వాడీల సమస్యలపై దృష్టి పెట్టి జీతాలు పెంచాలని సిఎం చంద్రబాబును తులసిరెడ్డి కోరారు.
![]() |
![]() |