మరికాసేపట్లో సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 3.10 గంటలకు పోలవరం గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లి రానున్నారు.
![]() |
![]() |