శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. రెండు రోజులు సెలవు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు భక్తులు అశేషంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa