ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొట్టిపాటి కుటుంబానికి చంద్రబాబు ఆదరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 04:23 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన గొట్టిపాటి ఫ్యామిలీకి టిడిపి అధినేత చంద్రబాబు ఆది నుండి పెద్దపీట వేస్తున్నారు. 1995లో తన మొదటి మంత్రివర్గంలో గొట్టిపాటి హనుమంతరావుకి స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తమ్ముడి కుమారుడైన గొట్టిపాటి రవికుమార్ ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అంతేగాక హనుమంతరావు మనమరాలైన డాక్టర్ లక్ష్మికి కూడా దర్శి టిక్కెట్ ఇచ్చినప్పటికీ ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com