ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదవ సంఘం ఆధ్వర్యంలో 15న శాసనసభ్యులకు ఘన సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 04:18 PM

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి చీరాల ఎమ్మెల్యే కొండయ్యలను యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం కందుకూరులోని ఆర్కే బిల్డింగ్ లో జరగనుందని యాదవ సంఘం నాయకులు వై. లక్మినారాయణ శుక్రవారం తెలిపారు. కనుక ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com