ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 02:38 PM

రాయదుర్గం టిడిపి ఎమ్మెల్యేగా కాల్వ శ్రీనివాసులు అఖంవిజయం అందుకుని మొట్టమొదటిసారిగా రేపటి రోజు రాయదుర్గానికి విచ్చేస్తున్న కాల్వకు ఘన స్వాగతం పలుకుతూ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు శుక్రవారం మీడియాతో తెలిపారు. శనివారం 10: 30 నుండి ఆర్ అండ్ బి ఎఫ్ సి గృహం నుండి విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి సభ్యులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com