ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఘవేంద్రస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 04:27 PM

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రస్వామి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు విచ్చేశారు. వచ్చిన భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి మంచాలమ్మ దేవికి , రాఘవేంద్ర స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com