ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అనమనమూరు గ్రామంలో పర్యటించనున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:35 PM

కొరిశపాడు మండలం, అనమనమూరు గ్రామంలో, శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటిస్తారు, ఈ సందర్భంగా, స్థానిక దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, తెదేపా నేతలతో సమావేశంలో పాల్గొంటారు, ఈ కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు, హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com