ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అట్టహాసంగా జయహో బి.సి సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:34 PM

జె. పంగులూరు మండలం, ముప్పవరం గ్రామ, టిడిపి కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం జయహో బి. సి సదస్సును టిడిపి శ్రేణులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాపట్ల టిడిపి ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి కృషి చేసింది టిడిపి పార్టీ అని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com