ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో మీ సహకారం అందించండి: బీఎన్ విజయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:19 PM

ఎన్నికల్లో తన గెలుపుకు మీ సహకారం అందించాలని సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ అభ్యర్థించారు. మంగళవారం ఒంగోలు 39వ డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ విత్ బీఎన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు కృషిచేయాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com