ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపిలో చల్లారిన అసమ్మతి, హేమలత డ్రాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:12 PM

చీరాల టిడిపి టిక్కెట్ ను చేనేతలకు ఇవ్వనందుకు నిరసనగా రెబల్ గా పోటీ చేస్తానని హడావుడి చేసిన డాక్టర్ సజ్జా హేమలత కాడె కిందేశారు. సోమవారం ఆమె టిడిపి అభ్యర్థి కొండయ్య యాదవ్ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీ చేయడం లేదని, టిడిపి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. చీరాలకు చెందిన రజనీబాబా ఆశీస్సులతో హేమలత, మరికొందరు చేనేతలు టిడిపి టికెట్ కు పోటీ పడ్డారు. అయితే చివరకు వారంతా కొండయ్య దారికొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com