చంద్రబాబు రూపకల్పన చేసిన టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం బోరవానిపేట పంచాయతీలో ఆదివారం ఉదయం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ప్రజలు గెలిపించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa