ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం

Education |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 11:25 AM

ఏపీలోని కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 11లోగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాలు, దరఖాస్తుకు apkgbv.apcfss.in ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com