ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

Education |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 03:38 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది.
 సవరించిన షెడ్యూల్‌ ప్రకారం సీఏ ఇంటర్‌, గ్రూప్‌-1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో, గ్రూప్‌-2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌ https://www.icai.org/లో చెక్‌ చేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com