ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చ‌రిత్ర సృష్టించిన అల్క‌రాజ్.. రెండో ట్రోఫీ గెలుపొందిన‌ స్వియాటెక్

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 01:38 PM

ఇండియ‌న్ వెల్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియ‌న్ కార్లోస్ అల్క‌రాజ్ చ‌రిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో మెద్వెదేవ్‌(ర‌ష్యా)ను మ‌ట్టికరిపించి విజేత‌గా నిలిచాడు. మెద్వెదేవ్‌కు చుక్కలు చూపించి 7-6, 7-1తో విజేత‌గా నిలిచాడు.
మ‌హిళ‌ల విభాగంలో ఇగా స్వియాటెక్ రెండోసారి చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. ఉక్రెయిన్ స్టార్ మ‌రియా స‌క్కారీని స్వియాటెక్ చిత్తు చేసింది. వ‌రుససెట్ల‌లో ఆధిప‌త్యం చెలాయించిన ఈ పోలాండ్ స్టార్ 6-4, 6-0తో గెలుపొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com