ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

business |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2024, 01:49 PM

పసిడి ప్రియులకు శుభవార్త. ఈరోజు బంగారం ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈమేరకు ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర పై 10 రూపాయలు తగ్గగా.. కిలో వెండి పై రూ.100 మేర తగ్గింది. దీంతో 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,500లుగా ఉంది. బంగారం విషయంలో తెలుగు రాష్ట్రాలలో పై ధరలు ఉన్నాయి. కాగా హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 78,900 ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com