ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే!

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:47 PM

మయన్మార్‌ నీళ్లలో నివసించే ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం పొడవు అర అంగుళం. అంటే మనిషి గోరు అంత ఉంటుంది. కొలతల్లో చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు.
ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందేనట. వాటి పక్క టెముకల్లో ధ్వనిని సృష్టించే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. దాంతో 140 డిసెబుల్స్‌కిపైగా శబ్ధాలు చేయగలవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇవి నీళ్లలో ఒకదానితో ఒకటి సంభాషించడానికి ఈ విధమైన శబ్దాలు చేస్తుంటాయట.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com