ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 12:09 PM

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై.. ఈ నెల 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం వేడుకలతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. శివస్వాములకు మాత్రం ఈనెల 5 వరకు నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com