ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 01:12 PM

శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి మార్చి 11 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నేటినుంచి బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఆలయంలో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తీవ్ర రద్దీ కారణంగా స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com