ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రాశుల వారు కలహాలకు దూరంగా ఉండాలి

Astrology |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 11:13 AM

మేషం: కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది.
వృషభం, సింహం: కలహాలకు దూరంగా ఉండండి.
మిథునం: బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.
కర్కాటకం: ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది.
కన్య, కుంభం: చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.
తుల: పనులు సకాలంలో పూర్తవుతాయి.
వృశ్చికం: మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
ధనుస్సు: ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం: అదృష్ట కాలం నడుస్తుంది.
మీనం: ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com