ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు

international |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:22 PM

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు. మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలోని వేలాది పెంగ్విన్‌లకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com