ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:21 PM

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది.
దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ వ్యాధి సోకినవారికి 3-8 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com