ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు భారత్‌కు రానున్న బిల్‌గేట్స్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:12 PM

మైక్రోసాప్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ ఈనెల 28న భారత్‌కు రానున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు.
దీనికి 'కృషి సమీక్షా కేంద్ర' అని పేరు పెట్టారు. ఈ సెంటర్ రైతుల అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాలు ఆయన తెలుసుకోనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com