ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ప్రీమియర్ లీగ్...ముంబై టార్గెట్‌ 172

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 10:30 PM

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ శుక్రవారం ఢిల్లీ, ముంబై జట్ల మధ్య ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com