ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:35 AM

పామూరు మండలంలో 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ఆవుల సురేష్ తెలియజేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓటు నమోదుకు డిసెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓటు హక్కు పొందటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఫాం -7 ద్వారా వచ్చిన దరఖాస్తులను నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఓటర్ కార్డును బిఎల్వోల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com