ట్రెండింగ్
Epaper    English    தமிழ்

222 పరుగులు చేసిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 09:35 PM

నేడు మూడో టీ20లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 123 పరుగులు చేసాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6 పరుగులు, ఇషాన్ కిషన్ (0) డకౌట్, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేసాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com