ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 01:28 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిపాలకొండ డివిజన్ కేంద్రంలోని అన్నవరం జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన లారీ బైకు డీ కొన్న ఘటనలోజడ్డు చిన్నా (23) ఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈప్రమాదంలో గాయాలపాలైన మరో వ్యక్తి నరేష్ సోమవారం విశాఖపట్నంలో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com