ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైడెన్‌కు మతిపోయింది.. వైట్ హౌస్ మాజీ వైద్యుడి సంచలన వ్యాఖ్యలు!

international |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 12:06 PM

జార్జ్ బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ హయాంలో వైట్‌హౌస్ వైద్యుడిగా సేవలందించిన రోనీ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బైడెన్ ఆరోగ్యం సరిగ్గా లేదనే వార్త వాస్తవమేనని రోనా జాక్సన్ అన్నారు. బైడెన్‌కు మతిపోయిందని, అనాలోచితంగా బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాల అమెరికా ఇరకాటంలో పడుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com