ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరకాశీ టన్నెల్ ఘటన.. రంగంలోకి రోబోలు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 10:52 AM

ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాటికి 17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ పనులు చేరుకున్నాయి.
కార్మికులను రక్షించేందుకు కొండ పైభాగం నుంచి 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు స్వదేశీ రోబోలను అధికారులు రంగంలోకి దింపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com