ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా ఫ్యాన్స్‌పై ఐసీసీకి పాక్ ఫిర్యాదు

sports |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 12:35 PM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌లో జరిగిన ఘటనలపై ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు తాజాగా ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 14న జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ భారత్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. పాక్ జర్నలిస్టులు, క్రికెట్ అభిమానులకు వీసాల జారీలో జాప్యంపైనా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పీసీబీ మీడియా తాజాగా ఎక్స్ (ట్విట్టర్)‌లో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com