ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూష్మాండదుర్గ అలంకరణలో దర్శనమీయనున్న భ్రమరాంబ అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 11:01 AM

 శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన బుధవారం భ్రమరాంబ అమ్మవారు కూష్మాండదుర్గ అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారు కైలాసవాహనసేవలో విహరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com