ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగిస్తున్నారు: బీజేపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 04:08 PM

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు శుక్రవారం ఆర్డీవో తిప్పే నాయక్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం లో బిఎల్ఓ లు ఓటరు సర్వేలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని, ఇళ్లు మారిన వారిని నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయంపై దృష్టి సారించాలని తెలిపారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com