ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 08:57 PM

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 50 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కాలేజీలు రానున్నాయి. తెలంగాణకు 12, ఆంధ్రప్రదేశ్‌కు 5 కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇది 2023-24 విద్యా సంవత్సరం నుండి ప్రతి కళాశాలలో 150 సీట్లతో ప్రారంభమవుతుంది.


 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com